2020

Kamavarapu vijayalakshmi teacher accident at kotipalli ( Yanam Etigattu Road)

On 04-12-2020, తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి, యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు మృతిచెందారు. మృతులంతా యానాం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో యానాం ప్రాంతానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి కామవరపు విజయలక్ష్మి గారు, వారి భర్త ప్రసాద్ గారు, చిన్న కుమారుడు చంద్ర ప్రణీత్ మృతి చెందారు. Her …

Kamavarapu vijayalakshmi teacher accident at kotipalli ( Yanam Etigattu Road) Read More »

2nd Highest ( Since 1986 August 16) Yanam Godavari floods 18-08-2020

Highest flood since 1986. In 1986, 30 lakhs of Cusecs of flood water released into sea. Now on 18-08-2020, 22 lakhs of Cusecs of flood water released into sea. గోదావరి వరదలు మన గోదావరి కి ఇప్పటి వరకు సుమారు 35 సార్లు #వరదలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటే మరికొన్ని సాధారణ వరదలు ఉన్నాయి. కాని ప్రతిసారి నష్టం అయితే మాములే (పరిస్థితి …

2nd Highest ( Since 1986 August 16) Yanam Godavari floods 18-08-2020 Read More »

Tornado in యానాం – అద్భుత దృశ్యం Ayyanna nagar on 17-07-2020

(పుదుచ్చేరి) యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్‌లో బంధించడమే కాకుండా వైరల్‌ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. యానాం లో అయ్యన్ నగర్ …

Tornado in యానాం – అద్భుత దృశ్యం Ayyanna nagar on 17-07-2020 Read More »

యానాం_లక్డౌన్

పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా కరోన కేసులు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో 16.07.20 నుండి యానాంతో కలుపుకుని పుదుచ్చేరి రాష్ట్రమంతా పూర్తి లక్డౌన్ ప్రకటించారు! అన్ని రకాల షాపులు అనగా… కిరాణా, కూరగాయలు, లిక్కర్ షాపులు, పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకూ మాత్రమే. పాల దుకాణాలు సాయంత్రం6 గంటల వరకూ తెరుచుకోవచ్చు. మెడికల్ షాపులు 24 గంటలూ తెరుచుకోవచ్చు. రెస్టారెంట్లు కేవలం పార్సిళ్ళు మాత్రమే 11 గంటల వరకు. ఆదివారం రోజున …

యానాం_లక్డౌన్ Read More »

Available for Amazon Prime