Logo Raju's Resource Hub

టమాటో దోసె

Google ad

కావలిసినవి
బియ్యం : కప్పు
మినపపప్పు : పావుకప్పు
టమాటోలు : పండిన టమాటోలు రెండు మీడియం సైజ్ వి
జీలకర్ర : 1 స్పూను
ఇంగువ : కొద్దిగా (ఇష్టంలేని వారు తీసివేయవచ్చు)
బియ్యం, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఈ పిండిలో జీలకర్ర, టమాటోలను గ్రైండ్ చేసి ఆ గుజ్జును కలిపి దోసెలలాగా వేసుకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading