📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Daily use English sentences/Telugu Translation – Part – 1

Google ad

I don’t blame you for this

దీనికి నేను నిన్ను నిందించను

Google ad

Everyone knows that he is rich

Google ad

అతను ధనవంతుడని అందరికి తెలుసు

Google ad
Google ad

Have you ever seen a ghost?

నువ్వు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసావా?

Don’t go from here

ఇక్కడి నుంచి వెళ్లకు

Don’t you know anything?

నీకు ఏమి తెలియదా?

What are you trying to say?

నువ్వేం ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నావు

Don’t make me angry

నాకు కోపం తెప్పించకు

This is so unfair

ఇది చాలా అన్యాయం

The phone is ringing

ఫోన్ వస్తోంది

Don’t talk unnecessarily

అనవసరం గా మాట్లాడకు

It happened by mistake

ఇది పొరపాటున జరిగింది

What’s going on?

ఏం జరుగుతోంది?

Who is coming?

ఎవరు వస్తున్నారు?

How is your health?

మీ ఆరోగ్ర్యం ఎలా ఉంది?

Who is there?

ఎవరక్కడ?

Who asked you?

ninnu evaru adigaru?

Who told you?

ఎవరు చెప్పారు నీకు?

What is your doubt?

మీ సందేహం ఏమిటి?

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading