Why don’t you listen to me ?
నువ్వెందుకు నా మాట వినవు?
Why did’nt wear you a mask?
Google ad
మీరు మాస్క్ ఎందుకు ధరించలేదు?
You always create problems
నువ్వెప్పుడు సమస్యలు సృష్టిస్తావు
How can you do this?
నువ్విది ఎలా చేయగలవు?
Let mee see
నన్ను చూడనివ్వు
I can’t stay here for so long
నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను
Google ad
Google ad