📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

దిండి పర్యాటకం

Google ad

ఈ గ్రామం గోదావరి నదీతీరంలో గల మాల్కిపురం మండలం లోనిది. మంచి పర్యాటక ప్రదేశం. యాత్రికుల కొరకు హౌజ్‌బోట్లు ఉన్నాయి. ఎ.పి టూరిజం వారి వసతిగృహం కదు. మరియు స్విమ్మింగ్‌ఫూల్‌ సౌకర్యం ఉంది. వారాంతపు సెలవులు గడపటానికి గానీ, కుటుంబాలు ప్రశాంతంగా గడపటానికి గానీ, కొత్త జంటలకు గానీ చాలా అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ప్రదేశం దిండి. ఆధునిక నాగరికత సోకని గ్రామం దిండి. రాజమండ్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు.

వసతి సౌకర్యం ఈ క్రింది రిసార్ట్స్ లో లభిస్తుంది.
APTDC Dindi Resorts (Haritha Coconut Country Resorts)
Konaseema River view Resorts at Sompally, Razole (1 Km.)
G.K. Lake view Guest House, Near Coringa Wildlife Sanctuary, (10 Kms. from Kakinada)
Palavelli Resorts, Near Palakollu, West Godavari Dt. (13 Kms. from Palakollu, 15 Kms. from Dindi)
For booking and other details please call: Cell : 9848780524, 9951968200

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading