Google ad
కడియపు లంక (కడియం) : రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దగ్గరలో ఉన్న చిన్న అందమైన గ్రామం కడియం. ఆహ్లాదకరమైన వాతావరణం. పూలతోటలు, పూలచెట్లు, బోన్సాయ్ చెట్లు, అరుదైన పూల జాతుల చెట్లు లభించే నర్సరీలకు ప్రసిద్ధి. అనేక రకాల గులాబీలు, సన్నజాజులు, మల్లె మొక్కలు, ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లవర్‌షో జరుగుతుంది. ఇక్కడనుండి భారతదేశం మొత్తానికి పూలమొక్కు ఎగుమతి చేయబడతాయి. రాజమండ్రికి కేవలం 8 కిమీ దూరంలో కడియం గ్రామం కలదు.
Google ad
Raju's Resource Hub