Google ad
వంశధారా నది జన్మస్ధానం ఒరిస్సాలోని నియమగిరి పర్వతపానువు. నది మొత్తం పొడవు 230 కి.మీ. 150 కి.మీ. ఒరిస్సాలో ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వంశధారా నది శ్రీకాకుళం జిల్లాకు ప్రధాన నీటివనరు. శ్రీకాకుళం జిల్లాలో గొట్టాల వద్ద ఈ నదిమీద ఆనకట్ట నిర్మించబడినది.
Google ad
Raju's Resource Hub