Google ad
శబరి నదికి ఉపనది. మాచ్‌కుంద్ అనికూడా ఈ నదిని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకనుమమలో పుట్టి ఒరిస్సా సరిహద్దుగుండా ప్రవహిస్తుంది. ఒరిస్సా సరిహద్ధులో జాలాపుట్ రిజర్వాయర్ ఈ నదిమీద కట్టబడినది. తరువాత ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘర్, ఒరిస్సా సరిహద్దులలో శబరినదిలో కలుస్తుంది.
Google ad
Raju's Resource Hub