Logo Raju's Resource Hub

రక్తదానం

Blood Groups

చూడటానికి పైకి ఒకేలా కనిపిస్తుంది గానీ అందరి రక్తం ఒకటి కాదు. ఇందులో ఎ, బి, ఎబి, ఒ అనే రకాలు ఉన్నాయి. అలాగే పాజిటివ్‌, నెగెటివ్‌ను బట్టి కూడా మరిన్ని రకాలుగా వర్గీకరిస్తారువాటి వివరాలు గురించి తెలుసుకుందాం.యాంటీజెన్ల ఆధారంగా..– ఎర్ర రక్తకణాల ఉపరితలం మీదుండే యాంటీజెన్ల ఆధారంగా రక్తం – —- గ్రూపులను నిర్ధరిస్తారు.– ఎ యాంటీజెన్‌ ఉంటే ఎ గ్రూపు,– బి యాంటీజెన్‌ ఉంటే బి గ్రూపు,– ఎ బి రెండూ ఉంటే ఎబి […]

Blood Groups Read More »

Blood Donation….రక్తదానం

చేయదగిన వారు : ఆరోగ్యవంతులైన 18 నుండి 55 సంవత్సరాల వయసున్న వారు రక్తదానం చేయవచ్చు. మగవారైతే ప్రతి మూడునెలలకు ఆడవారైతే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. కొన్ని ప్రమాణాల ఆధారంగా రక్తదాతలు :12.5 జి / డి.ఎల్‌ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్‌ వున్నవారు. నాడి కొట్టుకునే వేగం నిమిషానికి 50 – 100 మధ్య వున్నవారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా వున్నవారు. బరువు 46 కిలోల కన్నా ఎక్కువ వున్నవారు.రక్తదానం చేయకూడని వారు

Blood Donation….రక్తదానం Read More »

రక్తదానం

రక్తదానం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకరి రక్తదానం ముగ్గురు మనుషులని కాపాడుతుంది. దీని వల్ల ఎదుటివారికే కాదు.. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రక్తదానం అనేది.. ఎదుటివారి ఆరోగ్యం, వారిని రక్షించేందుకు మాత్రమే కాదు. మన ఆరోగ్యం కూడా చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. రక్తదానం చేసినవారికి మానసిక, శారీరక ప్రయోజనాలు ఉన్నాయి..అవేంటంటే.. – ఒత్తిడి తగ్గుతుంది – నెగెటీవ్ ఫీలింగ్స్ తగ్గడం – మానసికారోగ్యం – శారీరక ఆరోగ్యం.. ఫ్రీ చెకప్ ఇంకో బెనిఫిట్ ఏమిటంటే బ్లడ్

రక్తదానం Read More »

Google ad
Google ad
Scroll to Top