డయాబెటిస్‌

Blood Sugar Test

Blood Sugar Test Normal level of sugarin blood before meal After food The increased level of blood sugar above 140 mg/dl is considered to be the symptoms of diabetics. between 70 and 110 mg/dl between 100 to 140. Low level of sugar, below 70 is also dangerous. It may cause fainting. The two main tests …

Blood Sugar Test Read More »

డయాబెటిస్ నియంత్రణకు కొన్ని సహజ మార్గాలు

రాతి ఉసిరి కాయల రసంరాతి ఉసిరి కాయల రసం రెండు స్పూన్ల రసం గ్లాసు నీళ్లలో కలుపుకుని ఉదయాన్నే పరగడుపున త్రాగాలి. తరువాత కనీసం గంట సేపు ఏమీ తినకూడదుపసుపుఅరస్పూను పసుపు గ్లాసు పాలలో కలుపుకుని ఉదయాన్నే త్రాగాలిదాల్చిన చెక్క పొడిఅరస్పూను లేక స్పూను దాల్చిన చెక్కపొడి గ్లాసు నీళ్ళలో లేక పాలలో కలుపుకుని ఉదయాన్న త్రాగాలి. తరువాత గంటసేపు ఏమీ తినకూడదునల్ల నేరేడు విత్తనాల పొడిఅర టీ స్పూను నల్ల నేరేడు కాయల పొడి నీళ్లలో …

డయాబెటిస్ నియంత్రణకు కొన్ని సహజ మార్గాలు Read More »

Insulin….. ఇన్సులిన్‌

మధుమేహల ప్రాణాను రక్షించే ఇన్సులిన్‌ ఉపయోగాలు మన శరీరం సజావుగా పనిచేయటాని కావల్సిన శక్తి గ్లూకోజ్‌ నుండి లభిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తంద్వారా శరీరంలోని కణాన్నిలటికి సరఫరా అవుతుంది. అప్పుడే శరీరం శక్తిని పుంజుకొని, జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. అయితే రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు చక్కగా వినియోగించుకోవాంటే ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ తప్పనిసరి. దీనిని మన శరీరంలోని క్లోమ గ్రంధి (పాంక్రియాస్‌) ఉత్పత్తి చేస్తుంది. కాని కొందరిలో ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి …

Insulin….. ఇన్సులిన్‌ Read More »

డయాబెటిస్‌ వలన చర్మ సమస్యలు

మన రోజువారీ పనులకు శక్తి కావాలి.మనకు అవసరమైనప్పుడు ఆ శక్తి ఆహారం ద్వారా వస్తుంది. శరీరానికి శక్తి అవసరం అయినపుడు అది చక్కెర రూపంలో రక్తంలోకి వెలువడుతుంది. మనకు శక్తి అవసరం లేనపుడు మనం తీసుకున్న ఆహారం కాలేయంలోనూ, కండరాల్లో, కొవ్వుల రూపంలో నిల్వ ఉంటుంది. మనకు అవసరం లేని సమయాల్లో ఇలా వెలువడే చక్కెరను నియంత్రించడానికే ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ అవసరం. ఈ హార్మోన్ష్‌ లోపించడం వల్ల వచ్చేదే డయాబెటిస్‌. అసలు ఇన్సులిన్‌ ఉత్పత్తి లేకపోవటం …

డయాబెటిస్‌ వలన చర్మ సమస్యలు Read More »

డయాబెటిక్ వలన పళ్ళవ్యాధులు

మన దంతంలో ఒక ఎముక! మన శరీరంలోని ఏ ఎముక కూడా బయటకి కనిపించదు. దంతం ఒక్కటే బయటకు కనిపిస్తుంది. అదీ మూడింట ఒక వంతు మాత్రమే. దంత మూలం రూపంలో రెండు వంతుల భాగం లోపలే… చిగురు లోపలి దవడ ఎముకలో ఉంటుంది. పంటికీ, దాని చుట్టూ ఉండే దవడ ఎముకకూ మధ్య సన్నని ఖాళీ ఉంటుంది. దీన్నే ‘పెరియోడాంటల్‌ స్పేస్‌’ అంటారు. ఇందులో ఉండే సన్నని లిగమెంట్ల వంటివన్నీ పంటికి కుషన్లలా ఉపయోగపడతాయి. ఈ …

డయాబెటిక్ వలన పళ్ళవ్యాధులు Read More »

Diabetic Retinopathy….. డయాబెటిక్‌ రెటినోపతి

రక్తంలో ఇన్సులిన్‌ పరిమాణము తగ్గుట వలన చక్కెర పరిమాణము బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ పెరుగును దీనినే చక్కెర వ్యాధి అంటారు. చక్కెర వ్యాధివలన శరీరములో రక్తనాళములతో పాటు కంటిలోని రక్తనాళాలలో మార్పులు వస్తాయి. చక్కెరవ్యాధి అదుపునకు ఇన్సులిన్‌ లేదా మాత్రలు తీసుకునే రెండు వర్గములలోనూ ఈ మార్పులు సంభవిస్తాయి. సకాలములో కంటి వైద్యము చేయించుకొనని యెడల శాశ్వతముగా కంటి చూపు మందగించవచ్చును.డయాబెటిక్‌ రెటినోపతి అంటే ఏమిటిచక్కెరవ్యాధివలన కంటి లోని రక్తనాళములో వచ్చు మార్పుల వలన రెటీనా కణజాలమునకు …

Diabetic Retinopathy….. డయాబెటిక్‌ రెటినోపతి Read More »

Best food for diabetic patients

డయాబెటిక్ (షుగర్ ) పేషంట్లు తీసుకోవాల్సిన ఆహారం (అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారిచే సిఫార్సు చేయబడిన ఆహారం) వంటలు అతిగా (మొత్తగా) ఉడికించరాదు. (మెత్తగా ఉండటం వలన త్వరగా జీర్ణమై గ్లూకోజ్ శాతం త్వరగా పెరుగుతుంది) అతిగా వేపుడు చేసిన పదార్ధాలు తినరాదు.గ్రిల్ చేసినవి, బేకింగ్ చేసినవి (నూనెలేకుండా) మంచివి. మొలకెత్తిన గింజలు. క్రీమ్ లేని తండూరి పదార్థాలు మంచివి క్రీమ్స్ తినరాదు. నెయ్యి, డాల్డాలు వాడరాదు త్వరగా జీర్ణం అయ్యే పదార్థాలు తినరాదు. (పాలిష్ బియ్యం, జల్లించిన …

Best food for diabetic patients Read More »

Diabetes….డయాబెటిస్‌…. షుగర్‌ వ్యాధి….మధుమేహం

ఈ వ్యాధి భయపడవలసినంత అనారోగ్యం కాకపోయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వ్యాధిగురించి తెలుసుకోవాలి.డయాబెటిస్‌ లక్షణాలు అతిదాహం, అతి మూత్రం, బరువు తగ్గుదల, నీరసం, మెడకండరాల నొప్పి, కాళ్ళతిమ్మిర్లు వంటివి. ఈ వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలు. జన్యులోపం, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి టెలివిజన్‌ ముందు కూర్చోవడం, పోషక పదార్థాలు సక్రమంగాలేని ఆహారం (పాలిష్‌ చేసిన ధాన్యం, పప్పులు, వేపుడు కూరలు, రుచికోసం కొవ్వుల వాడకం అధికమవటం, మాంసాహారం, జంక్‌ఫుడ్‌ మొదలగునవి) వీటితో పాటు …

Diabetes….డయాబెటిస్‌…. షుగర్‌ వ్యాధి….మధుమేహం Read More »

Available for Amazon Prime