Google ad
రాతి ఉసిరి కాయల రసం
రాతి ఉసిరి కాయల రసం రెండు స్పూన్ల రసం గ్లాసు నీళ్లలో కలుపుకుని ఉదయాన్నే పరగడుపున త్రాగాలి. తరువాత కనీసం గంట సేపు ఏమీ తినకూడదు
పసుపు
అరస్పూను పసుపు గ్లాసు పాలలో కలుపుకుని ఉదయాన్నే త్రాగాలి
దాల్చిన చెక్క పొడి
అరస్పూను లేక స్పూను దాల్చిన చెక్కపొడి గ్లాసు నీళ్ళలో లేక పాలలో కలుపుకుని ఉదయాన్న త్రాగాలి. తరువాత గంటసేపు ఏమీ తినకూడదు
నల్ల నేరేడు విత్తనాల పొడి
అర టీ స్పూను నల్ల నేరేడు కాయల పొడి నీళ్లలో కలుపుకుని ఉదయాన్నే త్రాగాలి
మెంతులు
ఒక స్పూను మెంతులను రాత్రి పూట గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే మెంతులతో సహా నీళ్లను బాగా మరగబెట్టి త్రాగవచ్చు. లేక మెంతులను తీసి ఆ మరగబెట్టకుండా నేరుగా త్రాగవచ్చు.
Google ad
Raju's Resource Hub