పోస్టుమార్టం ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? దీని నుంచి ఎలాంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి?
పోస్ట్ అంటే ‘తరువాత’. మార్టెమ్ అంటే ‘మృతి’. పోస్ట్ మార్టెమ్ అంటే ‘మృతి తరువాత’. నిజానికి ‘పోస్ట్ మార్టెమ్ పరీక్ష’ అనాలి. సరే, భాషావిశ్లేషణకేమి గాని, వైద్యశాస్త్రంలో ఈ శాఖను ‘ఫారెన్సిక్ విభాగం’ అంటారు. నేను చదివిన ఆంధ్ర వైద్య కళాశాల ‘పోస్ట్ మార్టెమ్ గది’ కి వెలుపల వరండాలో ఒక బోర్డుండేది. “మృతదేహం భగవంతుని ఆస్తి” అని. ఇదొక గొప్ప వాక్యం. దీనిని గురించి తరువాత వివరిస్తాను. పోస్టుమార్టెమ్ చేసే సందర్భాలు: భారతదేశంలో […]
పోస్టుమార్టం ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? దీని నుంచి ఎలాంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి? Read More »
You must be logged in to post a comment.