📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

About Me_Trending News

USA’S Epic Fury – Against Iran (28-02-2026 to till date)

USA under the leadership of President Trump started its war campaign with code name Epic Fury against Iran on 28-02-2026 along with Israel’s IDF after month’s of deliberations . USA fooled the Iran and world by deliberately trapped Iran into Nuclear deal talks. As the talks are going on for 3rd round, in surprise move […]

USA’S Epic Fury – Against Iran (28-02-2026 to till date) Read More »

ఐరాస ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

ఐరాసలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా  184 ఓట్లను గెలుచుకున్న భారత్‌ 2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక స‌భ్య‌త్వపు ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది.‌ ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌

ఐరాస ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం Read More »

విషం చిమ్మిన చైనా..

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ సైనికులపై రాళ్లు, రాడ్‌లతో దాడి అమరులైన 20 మంది భారతీయ సైనికులు ఎదురుదాడి చేసిన భారత సైన్యం చైనాకు భారీగా ప్రాణ నష్టం; 43 మంది మరణించినట్లు సమాచారం తప్పు భారత్‌దేనన్న చైనా; భారతీయ సైనికులే సరిహద్దు దాటారని వాదన న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు

విషం చిమ్మిన చైనా.. Read More »

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు.  ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. అత్యంత ధైర్యవంతుడు, ప్రతిభావంతుడైన సంతోశ్ గురించి ఆయన తల్లిదండ్రులు కీలక వివరాలు తెలిపారు. తల్లిగా బాధగా ఉంది.. కానీ, నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది.. గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో అమరులైన కల్నల్ సంతోశ్ బాబు తల్లి మంజుల చెబుతోన్న మాట ఇది. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ Read More »

హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  ‘కోయ్‌ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్‌ ఆ తర్వాత ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్‌’,

హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య Read More »

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగి చనిపోయి, తన మరణంతో అమెరికా అంతటినీ కదిలించక ముందే.. ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అతని జీవితంలో ఘనతలున్నాయి. 1992లో హ్యూస్టన్‌లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్‌ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్‌ స్టేట్ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో ఫ్లాయిడ్‌ పాల్గొన్నారు. రన్నర్స్ అప్‌ టీమ్‌లో అతను సభ్యుడు. అతని జీవితంలో పతనాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్‌

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది? Read More »

Advertisement
Scroll to Top