Logo Raju's Resource Hub

GENERAL_HEALTH

షుగర్ అంటే ఏమిటి?

*మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు.* *”ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.”* చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. (1) – చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్! (2) – సల్ఫర్ చాలా భారీ […]

షుగర్ అంటే ఏమిటి? Read More »

బెల్లం

బెల్లం మధురౌషధం ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో

బెల్లం Read More »

దాల్చిన చెక్క

మన పూర్వీకులు దీనిని ఒక మసాల దినుసులా… ఒక సుగంధ ద్రవ్యంలా… ఆయుర్వేదీయ మూలికలా… ఇలా ఎన్నో విధాలుగా వాడేవారు… కానీ మన తరానికి దీని విలువ సరిగా తెలియదు… అందుకే ఈ Article లో కొంచెం వివరించే ప్రయత్నం చేసాము… నిజానికి దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అంతేగాకుండా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు,

దాల్చిన చెక్క Read More »

మన ఋషులు ఎందుకు అన్నీ ఏళ్లు బ్రతికారు

మనిషి నిమిషానికి “15 సార్లు” శ్వాస తీస్తాడు…100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి “3 సార్లు” శ్వాస తీస్తుంది…500 సం. లు బ్రతుకు తుంది. ఐతే ప్రాణాయామం ద్వారా ‘శ్వాస’ లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది….? దీనిని సశాస్త్రీయం గా వివరించే ‘వ్యాసం’ ఇది… అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది. మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ

మన ఋషులు ఎందుకు అన్నీ ఏళ్లు బ్రతికారు Read More »

యోగ ప్రక్రియలలో అతి రహస్యమైన స్వరశాస్త్ర రహస్యాలు

స్వర శాస్త్రంలోను, యోగ , తంత్ర శాస్త్రాలలోను శరీరంలోని నాడుల గురించి చెప్పబడిఉంది. శివ సంహితలో నాడులు 3,50,000 అని చెప్పబడింది. ప్రపంచ సార తంత్రంలో 3,00,000 నాడులు అని చెప్పబడ్డాయి. వాశిష్ట సంహిత, గోరక్ష శతకం, హఠ యోగ ప్రదీపిక, హఠరత్నావళి, స్వరశాస్త్ర మంజరి లలో కూడా 72,000 నాడుల గురించి చెప్పబడ్డాయి. నాడీ శాస్త్ర సంగ్రహంలో 16 నాడులు ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. హఠ రత్నావళిలో ముఖ్యమైన 14 నాడులు వాటి అధిదేవతలు వాటి స్థానాలు

యోగ ప్రక్రియలలో అతి రహస్యమైన స్వరశాస్త్ర రహస్యాలు Read More »

సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడం

నిమ్మ జాతి పండ్లు : నిమ్మ , బత్తాయి , సంత్ర , దూది నిమ్మ , ఉసిరికాయలు ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది , విటమిన్ సి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది ,ఈ తెల్ల రక్త కణాలు వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతాయి. అందుకే ప్రతి రోజు మన శరీరానికి మహిళలకు 75 మిల్లి గ్రాములు , పురుషులకి 90 మిల్లి గ్రాముల విటమిన్ సి అవసరం .

సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడం Read More »

కుంకుమ ధరించడంలో ఉన్న ఆరోగ్య రహస్యం

హిందూ ధర్మంలో సింధూరానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు…. ప్రతి రోజు శుచిగా స్నానం చేసి కుంకుమ ధరించిన తర్వాతే తమ రోజును ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు… ఇది తర తరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం… కానీ చాలా మందికి ఇది ఒక తంతులా ఉంది కానీ దీనిలోని పరమార్థం తెలియదు… శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత ఉంటారు. అలాగే లలాటానికి(నుదురు) అధిదేవత బ్రహ్మదేవుడు. మనిషి శరీరంలోని నుదురు భాగం

కుంకుమ ధరించడంలో ఉన్న ఆరోగ్య రహస్యం Read More »

Greatest Flu Pandemics In the History of the World

In late December 2019, the world was acquainted with a novel coronavirus—SARS-CoV-2—a pathogen that causes COVID-19. A little more than two months after the fact, the World Health Organization (WHO) proclaimed the coronavirus episode a pandemic, which means the infection had spread over a few nations and sickened countless individuals. Here’s a look at a

Greatest Flu Pandemics In the History of the World Read More »

మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు:

ఇది నిజంగా చాలా ప్రమాదకరమని చెప్పొచ్చు ధూమపానం మద్యపానం వంటి వ్యసనాల కన్నా ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మాదక ద్రవ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ మంది ఇలా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. అయితే మాదకద్రవ్యాలు వల్ల నిజంగా కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా జీవితం కూడా నాశనం అయిపోతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే…? స్థిరత్వం ఉండగా మనుషుల్లో నిలకడ కోల్పోయి కేవలం

మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు: Read More »

నోటి పూతను ఎలా తగ్గించుకోగలను?

నోటిపూత 1) B విటమిన్స్ లోపం వలన వస్తుంది. నివారణకు మెత్తని తౌడు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక table spoon తౌడు ని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె,నిమ్మరసం కలిపి ఓ 15 రోజులు పాటు తీసుకోవాలి.తౌడు లో బి విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి..2) పొట్టలో ulcers వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది.ఆహారంలో మసాలాలులేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి.పండ్లు,veg. జ్యూస్ లు,ఎక్కువగా

నోటి పూతను ఎలా తగ్గించుకోగలను? Read More »

మేడి పండు ఎలా ఉంటుంది ?

మనం చిన్నప్పటినుండి వేమన పద్యం చదువు కుంటూ ఉంటాము : మేడిపండు చూడ మేలిమై యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు :పిఱికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినుర వేమా ! మేడిపండు- అత్తి పండు -అంజీర -రాస్ప్బెరి -పిగ్ వీటిలో ఓషధి గుణాలు చాల కలవు . 1 . రక్త దోషాలు అనగా రక్త హీనత, చర్మము ఫై మొటిమలు లాంటివి మేడిపండ్లును నీడలో ఆరబెట్టి పొడిచేసి పంచదార కలిపి తీసుకున్న ఫలితం ఉంటుంది. 2.

మేడి పండు ఎలా ఉంటుంది ? Read More »

బరువు

నేను త్వరగా బరువు తగ్గడం ఎలా? ఈ క్రింది సూచనలు పాటించండి 1.  ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. 2. మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి. 3.   ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు

బరువు Read More »

‘క్యాన్సర్’ అనేది జీవనశైలి వల్ల సంభవిస్తుందా లేదా దురదృష్టం వల్లనా?

క్యాన్సర్’ పలు కారణాల వలన సంభవిస్తుంది. ‘క్యాన్సర్’ అనే దానిని తెలుగులో ‘పుట్టకురుపు’ అంటారు. పుట్ట పెరిగినట్లు పెరుగుతుందని. వివరణ: ‘క్యాన్సర్’ ఏ అంగంలోనైనా, అవయవం లోనైనా, రావచ్చు. ఒక్కక్క శరీరభాగానికివచ్చే ‘క్యాన్సర్’ కు ఒక్కక్క కారణం ఉంటుంది. అన్ని ‘క్యాన్సర్’ లకూ ఒకే కారణం ఉండదు. ‘క్యాన్సర్’ కారణాలు: 1 కొన్నిరకాల ‘హైడ్రోకార్బన్ల’ నిరంతర స్పర్శ వల్ల ‘క్యాన్సర్’ వచ్చే అవకాశం ఎక్కువ. పారిశ్రామిక విప్లవం రోజులలో, చిన్నపిల్లలతో ఫ్యాక్టరీ గొట్టాలను శుభ్రం చేయించేవారు. ఎందుకంటే

‘క్యాన్సర్’ అనేది జీవనశైలి వల్ల సంభవిస్తుందా లేదా దురదృష్టం వల్లనా? Read More »

ఉపవాసం అంటే ఏంటి? ఎన్ని రకాలైన ఉపవాసాలు ఉన్నాయి? ఒక్కో ఉపవాసం గురించి పూర్తిగా లాభ నష్టాలతో వివరించగలరా?

ఉపవాసం అంటే ఏమిటి అన్న దానికి ఒక నిర్ధిష్ఠమైన అర్ధాన్ని వివరించడం సాధ్యం కాదేమో. ఎందుకంటే విభిన్న మతాలను, ధర్మాలను ఆచరించే వారు ఉపవాసానికి వారి వారి మతాచారాలను అనుసరించి రకరకాల అర్ధాలను చెప్పుకుంటారు. కానీ నాకున్న అవగాహన మేరకు ఉప అంటే సమీపంలో.. వాసం అంటే ఉండటం. అంటే సమీపంలో ఉండటం. ఎవరికి సమీపంలో ఉండాలో మీకు ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం కోసం అతనికి సమీపంలో ఉండటాన్నే ఉపవాసం అంటారు. దాదాపు

ఉపవాసం అంటే ఏంటి? ఎన్ని రకాలైన ఉపవాసాలు ఉన్నాయి? ఒక్కో ఉపవాసం గురించి పూర్తిగా లాభ నష్టాలతో వివరించగలరా? Read More »

సీటీ స్కాన్ వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని విన్నాను. ఇది ఎంతవరకూ నిజం?

సి.టి (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్ లో ఎక్స్- కిరణాలు (x-rays) మన శరీరం గుండా ప్రయాణిస్తాయి. ఎక్స్-కిరణాలు ఒక రకమైన అయనీకరణ రేడియేషన్ (ionising radiation). ఈ కిరణాలను మన శరీరం అన్ని అవయవాలు కొంతమేరకు పీల్చుకుంటాయి. ఇందువలన కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అయినా స్కాన్ చేయడం వలన లాభాలు, రేడియేషన్ వలన వచ్చే ప్రమాదంకంటే ఎక్కువ గా ఉన్న సంధర్భాల్లో సి.టి స్కాన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి దగ్గు,ఆయాసం, గల్ల లో రక్తం

సీటీ స్కాన్ వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని విన్నాను. ఇది ఎంతవరకూ నిజం? Read More »

పసుపు

పసుపు వలన ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే మీరు రోజూ తప్పనిసరిగా పసుపును తీసుకుంటారు… *పసుపు లో యాంటీ ఇన్ ఫ్లోమెంటరి అనే లక్షణం ఉంటుంది. ఈ లక్షణానికి నోప్పులను నివారించే శక్తి ఉంటుంది. *పసుపు కలిపిన పాలు తాగటం వలన కీళ్ళనోప్పులు, మెడ నోప్పి , కండరాల నోప్పులు, నడుము నోప్పి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా పసుపు కలిపిన పాలు బాగా ఉపయోగపడతాయి. * వేడి

పసుపు Read More »

ఆరోగ్యంగా ఉండటానికి నేను ఏమి తినాలి?

ప్రస్తుతం ఈరోజుల్లో అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే ఏమి తినాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే , తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టి సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైన అంశం. మానవ శరీరం అధిక భాగం ప్రోటీన్ తో నిర్మితమైంది. కాబట్టి మన ఆహారంలో అధిక భాగం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. చికెన్, గుడ్లు, ఓట్స్, శెనగలు, పన్నీరు వంటి ఆహార పదార్ధాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు ఆహారంలో కొద్ది మొత్తంలో కార్బోహైడ్రేట్స్,

ఆరోగ్యంగా ఉండటానికి నేను ఏమి తినాలి? Read More »

Google ad
Google ad
Scroll to Top