📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

అందమైన ఆలోచనలు

Google ad

ఉన్నతమైన భవిష్యత్తును ఊహించండి. ఈ ప్రపంచమంతా ఆనందంతో నిండిపోయి, మంచి రోజులు వస్తున్నాయని ఊహించండి. నెమ్మదిగా ఈ విషయాలన్నీ సంభవిస్తాయి.

యథార్థమైన ప్రేమ ఏది? అది ప్రేమికుడు, ప్రియురాలు, ప్రేమల త్రయము అదృశ్యమైన ఒక స్థితి.

Google ad

ఒకసారి ఒక పనిపై ఆసక్తి పెంపొందించుకున్నప్పుడు, క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత కూడా తొలగిపోతుంది.

Google ad

జీవితం ఒక పాఠశాల, అక్కడ మనం పాఠాలు నేర్చుకొని, తరువాతి తరగతికి యోగ్యత పొందుతాము. 

Google ad
Google ad

హృదయయు, మనస్సు ఏకీకరించబడినప్పుడు, మన అస్తిత్వం యొక్క భారం తొలగుతుంది. వీటిలో దేనిని అశ్రద్ధ చేసినా జీవితలక్ష్యం దిశగా ముందుకు సాగలేము.

అహం ఉన్నంత వరకూ, వ్యక్తి పొగడ్తలకు సంతోషపడతాడు, విమర్శలకు బాధపడతాడు. అటువంటి అహంకారం ఎంతదూరం వెళుతుందో చెప్పలేము.

నీలోనే ఉన్న ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకోవడం నేర్చుకోవాలి.

ధ్యానించే వారిని బాధించేది, వాస్తవంగా ఉదయించే ఆలోచనలు కాదు. వాటి పట్ల అతనికున్న అతి శ్రద్ధే, వాటితో ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుంది. ఆ చర్య ఆలోచనలను అత్యంత శక్తివంతం చేయడంత , సమస్యను మరింత జఠిలం చేస్తుంది.

అహంకారం లేని హృదయం, అణకువ గల హృదయం అప్రయత్నంగా భగవంతుణ్ణి తన వైపుకు ఆకర్షిస్తుంది.

మీ శత్రువులను, మీరు భయపడే వ్యక్తులను స్నేహితులుగా చేసుకోండి. ఇతరులు మీ పట్ల ఏమి చేయడాన్నిమీరు ఇష్టపడరో, దాన్నిఇతరుల పట్ల చేయకండి.

ప్రేరణ కలిగినప్పుడు, సందేహించకు, కేవలం దానిని ఆచరించు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading