Google ad
కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

బెంగళూరులోని భారత ప్రభుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులకు మే 31, 2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు. జులై 6, 2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలు https://www.kioclltd.in/ లో తెలుసుకోవచ్చు.
విభాగాల వారీ ఖాళీలు:
- మెకానికల్/ మెటలర్జికల్-11
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-06
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ కంప్యూటర్ సైన్స్-06
- మైనింగ్-02
ఉద్యోగ వివరాలు
| ఉద్యోగం పేరు | గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ |
| వివరణ | బెంగళూరులోని భారత ప్రభుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. |
| ప్రకటన తేదీ | 2020-07-06 |
| ఆఖరి తేదీ | 2020-07-31 |
| ఉద్యోగ రకం | టెంపరరీ |
| ఉద్యోగ రంగం | KIOCL |
| వేతనం | INR 40000/నెలకి |
నైపుణ్యాలు మరియు విద్యార్హత
| నైపుణ్యాలు | సంస్థకు అనుగుణంగా మారుతుంటాయి |
| అర్హతలు | అర్హత: 2018-19 విద్యా సంవత్సరంలో సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. 2019-20లో గేట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. |
| కావాల్సిన అనుభవం | పేర్కొనలేదు |
నియామకాలు జరిపే సంస్థ
| సంస్థ పేరు | కేఐఓసీఎల్ లిమిటెడ్ |
| సంస్థ వెబ్‌సైట్ | https://www.kioclltd.in/ |
| సంస్థ లోగో | ![]() |
కార్య స్థలం
| వీధి చిరునామా | Regd.Office: II Block, Koramangala |
| స్థలం | Koramangala |
| ప్రాంతం | Bengaluru- |
| పోస్టల్ కోడ్ | 560034 |
| దేశం | భారతదేశం |
Google ad
Raju's Resource Hub
