Google ad

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 9698 పీవో, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులై 1, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 21, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు https://ibps.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో వివరంగా ఇచ్చారు.
విభాగాల వారీ ఖాళీలు: 9698
- ఆఫీస్ అసిస్టెంట్ – 4682
- ఆఫీసర్ స్కేల్ I – 3800
- ఆఫీసర్ స్కేల్ II (General Banking Officer) – 838
- ఆఫీసర్ స్కేల్ II (Agricultural Officer) – 100
- ఆఫీసర్ స్కేల్ II (IT) – 59
- ఆఫీసర్ స్కేల్ II (Law) – 26
- ఆఫీసర్ స్కేల్ II (CA) – 26
- ఆఫీసర్ స్కేల్ II (Marketing Officer) – 8
- ఆఫీసర్ స్కేల్II (Treasury Manager) – 3
- ఆఫీసర్ స్కేల్ III – 156
ముఖ్యతేదీలు:
Google ad
- దరఖాస్తులు ప్రారంభం: జులై 1, 2020
- దరఖాస్తుకు చివరితేదీ: జులై 21, 2020
- ఆన్‌లైన్ ఎగ్జామ్స్ (ప్రిలిమినరీ): సెప్టెంబర్/అక్టోబర్ 2020
- ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు: అక్టోబర్, 2020
- మెయిన్స్ పరీక్షలు: అక్టోబర్/నవంబర్, 2020
Google ad
Raju's Resource Hub