Logo Raju's Resource Hub

హ్యుండాయ్

Google ad

రియంట్ల వారీగా హ్యుండాయ్ ఎలంత్రా మోడల్

బీఎస్6 హ్యుండాయ్ ఎలంత్రా

హ్యుండాయ్ కార్లలో అత్యంత విజయవంతమవడమే కాకుండా మంచి విక్రయాలు అందుకున్న మోడల్ ఎలంత్రా. తాజాగా ఈ కారు డీజిల్ మోడల్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది హ్యుండాయ్ సంస్థ. 

రియంట్ల వారీగా హ్యుండాయ్ ఎలంత్రా మోడల్ ధర..
ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త హ్యుండాయ్ ఎలంత్రా బీఎస్6 డీజిల్ కారు ధర వచ్చేసి రూ.18.70 లక్షలు. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్నన ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంచింది.
హ్యుండాయ్ ఎలంత్రా ఎస్ఎక్స్ వేరియంట్ ధర……….. రూ.18.70 లక్షలు
హ్యుండాయ్ ఎలంత్రా ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర………… 20.65 లక్షలు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading