పోనీటెయిల్
చాలా వరకు రోజూ పోనీటెయిల్ వేసుకుంటుంటారు. వేసవిలో ఈ స్టైల్ సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ బోర్‌గా ఉంటుంది. భిన్నంగా ఏమీ అనిపించదు. కొత్తగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అనుకుంటారు. కానీ, సింపుల్ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేయవచ్చు. తల ముందు భాగంలో చిన్న మార్పు చేసినా, ముఖానికి కొత్త అందం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా వేసుకోవడానికి స్టైల్‌గానూ ఉంటుంది. ► జుట్టు అంతా చిక్కులు లేకుండా […]
You must be logged in to post a comment.