సద్గురు జగ్గీ వాసుదేవ్
సద్గురు జగ్గీ వాసుదేవ్ – ఆయన ‘సద్గురు’ గా అందరికీ సుపరిచితులు. ‘సద్గురు’ అనేది ఒక బిరుదు కాదు. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవం వల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఇంకా మార్మికుడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా నిర్విరామ కృషి జరుపుతున్నారు. పురాతన యోగ …
You must be logged in to post a comment.