Logo Raju's Resource Hub

స్నాక్‌ సెంటర్‌

రాజ్ కచోరీ తయారీ విధానం

ముందుగా ఒక కప్పుడు మైదా పిండి తీసుకుని జల్లించుకోవాలి. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, సరిపడ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు రెండు చెంచాల వంట నూనె వేసి బాగా చపాతీ పిండిని కలిపినట్టు కలపాలి. అలా కలిపాక ముప్పావు కప్పు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోసి కలుపుతూ చపాతీ పిండిలాగా ఉండ చేయాలి, బాగా మద్దించాలి. ఈ పిండిని తడిబట్టలో చుట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ అరగంటలో, ఒక కప్పుడు […]

రాజ్ కచోరీ తయారీ విధానం Read More »

టమాటా కెచప్‌ vs టమాటా సాస్‌

కెచప్ సాస్‌లలో ఒక రకం కెచప్. కెచప్‌ని టమాటోలు, నూనె, వినెగర్, పంచదార, ఒక్కోసారి కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి చేస్తారు. ఇది వేడిగా తినరు. మనం ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, శాండ్విచ్ వంటివాటిల్లో ఎక్కువగా తినేది కెచప్పే. మ్యాగీ టమాటో కెచప్. ® నెస్లే వారి రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్. సాస్ టమాటో సాస్‌ని టమాటో, నూనె, మసాలాదినుసులతో పాటుగా వెజిటబుల్ లేక మీట్ స్టాక్ వాడి చేస్తారు. ఇందులో వినెగర్ వాడరు. సాధారణంగా పంచదార కూడా

టమాటా కెచప్‌ vs టమాటా సాస్‌ Read More »

పరోటా రకాలు

పాలక్‌ పరోటా కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌, అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్‌లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి,

పరోటా రకాలు Read More »

స్వీట్‌ కార్న్ తో వంటకాలు‌

స్వీట్‌ కార్న్‌ పాయసం కావలసినవి: స్వీట్‌ కార్న్‌ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్‌, పిస్తా, కిస్‌ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్‌ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక

స్వీట్‌ కార్న్ తో వంటకాలు‌ Read More »

బ్రెడ్ తో వంటకాలు

బ్రెడ్ పకోడి బ్రెడ్ ముక్కలు సగం సగం త్రికోణాకారంలో కోసి, శనగ పిండి బజ్జీ పిండిలా కలిపి, బ్రెడ్ముం ముక్కలు ముంచి తీసి నూనెలో వేయించుకుంటే సరి. కావాలంటే రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో చిదిమిన ఆలూ కూరి, రెంటిని కలిపి ముంచి వేయించుకోవచ్చు. శాండ్విచ్ బ్రెడ్ రోల్ సమోసా లో కూరే ఆలూ మసాలకి కొంచెం చేయి తడిచేసుకుని చుట్టూ బ్రెడ్డు చుట్టి అంచులు దగ్గరగా అదిమి నూనెలో వేయించుకోడమే. గార్లిక్ బ్రెడ్ షాహి తుక్డా

బ్రెడ్ తో వంటకాలు Read More »

పనీర్‌ లాలీపాప్స్‌

కావలసినవి: పనీర్‌ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్‌ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌ చొప్పున, ఆమ్‌చూర్‌ పౌడర్‌– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్‌ స్పూన్‌, ఉప్పు – తగినంత, నీళ్లు

పనీర్‌ లాలీపాప్స్‌ Read More »

అరటిపండు పునుగులు

కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)గోధుమ పిండి – పావు కప్పుబియ్యప్పిండి – పావు కప్పుమైదా పిండి – పావు కప్పుమొక్కజొన్న పిండి – ముప్పావు కప్పుఉప్పు – తగినంతబేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌పంచదార – 2 టేబుల్‌ స్పూన్లునూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా. తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని

అరటిపండు పునుగులు Read More »

ఎగ్‌ బన్స్

కావలసినవి: గుడ్లు – 6బన్స్ – 6, ఉల్లిపాయలు – 3పచ్చిమిర్చి – 2చీజ్‌ తురుము – 2 టీ స్పూన్లుకొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ కారం – 1 టీ స్పూన్‌మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లుఉప్పు – తగినంత తయారీ: ముందుగా బన్స్‌ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్‌ తురుము, కొత్తిమీర

ఎగ్‌ బన్స్ Read More »

Google ad
Google ad
Scroll to Top