CAREER_AFTER 10TH
Hyundai Motor India Limited, Irungattukottai, Sriperumbudur
We have requirements for Diploma / ITI Trainees. Interested can come to our Hyundai Factory for further process between 06th to 09th July 2020 at 8.00 AM.You may refer your Friends / Relatives / Known persons by forwarding this message. Location : Hyundai Motor India Limited, Irungattukottai, SriperumbudurEligibility: Diploma & ITIStipend & Incentive: Diploma Rs.
Hyundai Motor India Limited, Irungattukottai, Sriperumbudur Read More »
I T I Courses… Guidelines to Students
ఐటీఐఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే
I T I Courses… Guidelines to Students Read More »
పాలిటెక్నిక్
సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం. ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు
పాలిటెక్నిక్ కోర్సులు
పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్‌విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్
పాలిటెక్నిక్ కోర్సులు Read More »
పాలిటెక్నిక్.. ప్రత్యేకతలెన్నో!
పదోతరగతి పూర్తయ్యాక.. ఎటువైపు అడుగు వేయాలని ఆలోచించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు! మూడు మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసే అవకాశం ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక స్తోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు
పాలిటెక్నిక్.. ప్రత్యేకతలెన్నో! Read More »
పదవ తరగతి తర్వాత….కోర్సులు..అవకాశాలు
ఇంటర్మీడియెట్ పదోతరగతి తర్వాత ఎక్కువ మంది ఎంచుకొనే మార్గం ఇది. ఇంటర్మీడియెట్ను సైన్స్, కామర్స్, ఆర్ట్స్లుగా విభజించవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంపీసీ; బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఇష్టమున్న విద్యార్థులు బైపీసీని ఎంచుకుంటారు. ఎంపీసీలో చేరిన ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ను తమ గమ్యంగా ఎంచుకుంటారు. దాంతోపాటు ఫార్మసీలో కూడా చేరే అవకాశముంది. అలాగే డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ
పదవ తరగతి తర్వాత….కోర్సులు..అవకాశాలు Read More »
`పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలు..
పదో తరగతి.. విద్యార్థి జీవితంలో కీలక దశ. దీన్ని విజయవంతంగా దాటాక ఎంపిక చేసుకున్న మార్గమే విద్యార్థి కెరీర్‌ను నిర్దేశిస్తుంది. టెన్త్ తర్వాత ద్యార్థులకు పాలిటెక్నిక్, ఇంటర్మీడియెట్, ఐటీఐ.. ఇలా వివిధ కోర్సులు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సులు.. పదో తరగతి అర్హతతో సాంకేతిక విద్యను అందుకొని సుస్థిర కెరీర్‌కు మార్గం వేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి పాలిటెక్నిక్ కోర్సులు. మూడేళ్లు/మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి తెలుగు రాష్ట్రాల్లోని ఆయా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ ఏటా నిర్వహించే పాలీసెట్
`పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలు.. Read More »
You must be logged in to post a comment.