భారత్ బాహుబలి… I.N.S విక్రాంత్ (INS VIKRANTH)
అంతర్జాతీయ యుద్ధ నౌకా శక్తిలో భారత్ కీలక స్థానం సంపాదించింది. దేశీయ సాంకేతికతతో రూపొందించిన విమాన వాహక నౌక ఎయినెస్ విక్రాంత్ భారత నౌకాదళ శక్తిని మరింత బలపరుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ నౌక దేశ రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. నౌకాదళ భద్రతా వ్యవస్థలో ఇది ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అత్యాధునిక రాడార్, ఆయుధ వ్యవస్థలు, ఫైటర్ జెట్ల ఆపరేషన్ సామర్థ్యంతో విక్రాంత్ ప్రత్యేకతను సంతరించుకుంది. నిర్మాణ విశేషాలు I.N.S విక్రాంత్ – ముఖ్య వివరాలు […]
భారత్ బాహుబలి… I.N.S విక్రాంత్ (INS VIKRANTH) Read More »


You must be logged in to post a comment.