Logo Raju's Resource Hub

నాయకులు

కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు. కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది. ‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు. ‘‘కమల […]

కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు Read More »

జో బైడెన్

2020 నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు, అధిక మొత్తంలో ఎలక్టొరల్ కాలేజ్ సీట్లు సంపాదించిన జో బైడెన్ (Joe Biden) అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం 2021 జనవరి 20న మొదలై నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. జో బైడెన్ పూర్తి పేరు జోసఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (Joseph Robinette Biden, Jr). ఈయన 1942 నవంబర్ 20 తేదీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో జన్మించాడు. తండ్రి పేరు జోసఫ్ బైడెన్ సీనియర్

జో బైడెన్ Read More »

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రినిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడుప్రకాశంగారి పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని

టంగుటూరి ప్రకాశం పంతులు Read More »

పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్షతో, ప్రాణాలర్పించి, అమరజీవి, మహావ్యక్తి పొట్టి శ్రీరాములు .పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు.

పొట్టి శ్రీరాములు Read More »

Google ad
Google ad
Scroll to Top