ఎలాన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ… అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను సంపదను అధిగమించి 185 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 13,70,000 కోట్లకు చేరుకుంది. గురువారం టెస్లా షేర్ల ధరలు పైకి ఎగబాకడంతో ఎలాన్ మస్క్ అగ్రస్థానానికి చేరుకున్నారు. 2017 నుంచీ ఇప్పటివరకూ ఈ స్థానంలో జెఫ్ బెజోస్ కొనసాగారు. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ […]

You must be logged in to post a comment.