ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)
ఎస్బీఐ పీవో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) కొలువుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది. మూడు దశల్లో జరిగే పీవో ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్, మెయిన్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమ్స్ను 100 […]
ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) Read More »
You must be logged in to post a comment.