📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

ICBM vs యుద్ధ విమానాలు

Google ad

భూవాతావరణ పొరలు, వాటి ఎత్తు:

ICBM – ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి ముఖ్యంగా అణుబాంబుల ప్రయోగానికి వాడతారు. ఇవి గరిష్ఠంగా 2000 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగినా సాధారణంగా 800 కిలోమీటర్ల ఎత్తులో ప్రయోగిస్తారు.

Google ad

ఉదాహరణకు మన అగ్ని సాంకేతిక వివరాలు:

Google ad

యుద్ధ విమానాలు సాధారణంగా 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. వాటి గరిష్ఠ ప్రయాణ ఎత్తు 20 కిలోమీటర్లుగా నిర్ణయించబడింది. ప్రయాణికుల విమానాలకు ఇది 14 కిలోమీటర్లు. ఉదాహరణకు రఫాల్ యుద్ధ విమానాల గరిష్ఠ ఎత్తు 15 కిలోమీటర్లు:

Google ad
Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading