📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Shri Rama Navami – శ్రీ రామ నవమి – 27th March

Google ad

Shri Rama Navami / శ్రీరామ నవమి

Festival of Dharma | భారతీయ సంస్కృతి ప్రత్యేకం
Shri Rama Temple

శ్రీరామ నవమి

చైత్ర మాసంలో శ్రీరాముడు జన్మించారు. అందుకే ఈ రోజును వైభవంగా జరుపుకుంటారు.

రాముడు ‘మర్యాద పురుషోత్తముడు’. ధర్మానికి ప్రతీక. రావణ సంహారం ద్వారా సత్యం గెలిచింది.

Google ad

భక్తులు ఉపవాసాలు, సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. వడపప్పు, పానకం ప్రసాదంగా ఇస్తారు.

Google ad

రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కల్యాణం జరగనుంది.

Google ad
Google ad

Shri Rama Navami

Shri Rama Navami marks the birth of Lord Rama, symbol of righteousness.

Known as Maryada Purushottama, he represents ideal human conduct and duty.

The festival includes prayers, Ramayana recitation, and Sita-Rama Kalyanam.

Tomorrow is Sri Rama Navami.. Here is the Muhurtham

The Telugu states are ready for Sri Rama Navami celebrations. Priests state that tomorrow, on Chaitra Shudha Navami, the auspicious time for the worship of Raghu Rama is from 11:06 AM to 1:31 PM. It is said that the Sita-Rama Kalyanam in Bhadrachalam will also take place during this time. It is suggested to offer Naivedyam to the Lord at home before 1:00 PM, and then partake in Prasadam and lunch. The Sita-Rama Kalyanam will take place in Bhadradri at 12 PM tomorrow.

Google ad
Google ad
Google ad
Google ad
Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading