Google ad
పార్సిల్ మోసాలు పెరుగుతున్నాయి — జాగ్రత్తగా ఉండండి!
📦 What is this scam?
ఈ మోసం ఎలా జరుగుతుంది?
- You will get an SMS from someone claiming to be from a courier or postal department.
మీకు కొరియర్ కంపెనీ లేదా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చినట్లు చూపించే ఒక SMS వస్తుంది. - It says your parcel can’t be delivered due to an incomplete address.
మీ అడ్రస్ పూర్తి కాకపోవడం వల్ల పార్సిల్ డెలివరీ అవ్వడం లేదని చెప్తారు. - It includes a phishing link to “update” your address.
మీ అడ్రస్ అప్డేట్ చేయమంటూ ఒక పసిపటే లింక్ ఉంటుంది. - Fraudster may even call you and create panic to act quickly.
మోసగాడు మీకు కాల్ చేసి, తక్షణం చేయకపోతే పార్సిల్ రద్దవుతుందని భయం పెడతాడు. - The link asks for a small payment (₹25 or ₹50) through card only.
లింక్‌లో ₹25 లేదా ₹50 చెల్లించమంటారు — అది డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. - Once you enter card details, they can misuse your card.
మీరు కార్డు వివరాలు నమోదు చేస్తే, అవి మోసగాడికి చేరి, మీ డబ్బు దోచుకోగలుగుతారు.
🔒 How to protect yourself?
మీరు ఎలా జాగ్రత్త పడాలి?
- Stay Calm
మోసగాళ్లు అత్యవసరత లేదా భయాన్ని సృష్టిస్తారు. వెంటనే స్పందించవద్దు. - Don’t click on suspicious links
అనుమానాస్పద లింక్‌లు నొక్కవద్దు. కరెక్ట్ వివరాలను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా మాత్రమే ఇవ్వండి. - Verify from official sources
ఎవరైనా సమాచారం అడిగితే, మొదటగా ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌కు సంప్రదించండి.
Google ad
Raju's Resource Hub
