సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నేర్చుకున్నవారు సాఫ్ట్‌వేర్‌లో తలెత్తే లోపాలను కనుక్కుంటారు. వీటిని మాన్యువల్, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్‌తో రెండు రకాలుగా తెలుసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వీరికి ఎక్కువ గిరాకీ ఉంది. నైపుణ్యాన్ని పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కాస్త ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. నేర్చుకోవలసిన అంశాలు * సెలెనియమ్, క్యూటీపీ, బగ్‌జిల్లా, మ్యాంటిస్ వంటి మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టూల్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి https://www.udemy.com/courses/development/softwaretesting/ https://alison.com/courses/software-testing https://www.guru99.com/software-testing.html వీరికి నెలకు రూ.10,000-రూ.15,000 వరకు ప్రారంభజీతం ఉంటుంది.
Software Testing…..సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
Google ad
Google ad
Raju's Resource Hub