📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

ఉప్పాడ బీచ్

ఉప్పాడ బీచ్ కాకినాడ నుండి 5 కి. మీ. దూరంలో కలదు. విశాలమైన ఈ బీచ్ ఈతకు, స్నానాలకు సురక్షితమైనది. పట్టణ జీవితం నుండి ప్రశాంతంగా గడపుటకు అనుకూలమైన బీచ్.
కాకినాడ హరిత బీచ్ రిసార్ట్స్ లో బస చేయవచ్చు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading