📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Anti-Terrorism Day(జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం) May 21

Google ad

ప్రతిజ్ఞ

“భారత ప్రజలమైన మేము, మన దేశం యొక్క అహింస, సహనం మనే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం, దీనివల్ల మన మంతా కలిసి అన్ని రకాల ఉగ్రవాద చర్యల్నీ, హింసను వ్యతిరేకిస్తామని ఏకకంఠంతో ప్రకటిస్తున్నాం. మానవ జీవితాలను, విలువలను బెదిరించే అన్ని వ్యతిరేక శక్తులతో పోరాడతామని మరియు మా తోటి మానవుల్ని సహృదయంతో అర్థం చేసుకొంటామనీ, శాంతినీ, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి మేమంతా  కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.  ” 

PLEDGE

Google ad

“We, the people of India, having abiding faith in our country’s tradition of non-violence and tolerance, hereby solemnly affirm to oppose with our strength, all forms of terrorism and violence. We pledge to uphold and promote peace, social harmony, and understand among all fellow human beings and fight the forces of disruption threatening human lives and values.”

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading