📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో 1 నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు

Google ad

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల విషయంలో కూడా విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఒక్క క్లిక్‌తో పాఠ్య పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.

e-books
ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్ధులకు అన్ని రకాల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో రూపొందించి http://allebooks.in/apstate.html 
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇందులో ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ విద్యార్ధులకు అందుబాటులో ఉన్నాయి. అటు ఏపీ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు కూడా ఇందులో లభిస్తాయి.
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading