Logo Raju's Resource Hub

స్వీట్లు

కొబ్బరి బూరెలు

కావలిసిన పదార్ధాలుఒక కొబ్బరికాయఅరకిలో బియ్యం,అరకిలో బెల్లంకొద్దిగా యాలకుల పొడినూనె తగినంత తయారుచేసేపద్ధతిబియ్యాన్ని 24గంటలపాటు నానబెట్టుకొని నీరు లేకుండా శుభ్రంగా వడకట్టి పిండి పట్టించుకోవాలి. కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. బెల్లంను చిన్న చిన్నముక్కలుగా పొడిగొట్టుకొని వెడల్పాటి బాణాలిలో వేసి పొయ్యిమీద ఉంచి లేత పాకం పట్టుకోవాలి. గరిటతో కొద్దిగా పాకంను నీటిలో వేస్తే తేలిగ్గా ఉండకట్టేటట్లు ఉండాలి. కొబ్బరి తురుము వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి అందులో బియ్యం పిండివేస్తూ ఉండ కట్టకుండా నెమ్మది నెమ్మదిగా వేస్తూ పొడవాటి […]

కొబ్బరి బూరెలు Read More »

అరిసెలు

కావలిసిన పదార్ధాలుకిలో బియ్యంముప్పావు కిలో బెల్లం100 గ్రాముల నువ్వులుకొద్దిగా యాలకుల పొడితయారుచేయటానికి నెయ్యి లేదా నూనెఅరిసెలకు సన్నబియ్యం పనికిరావు. బియ్యంను దాదాపు 24 గంటలపాటు నానబెట్టాలి. బియ్యం ఎంతగానానితే అంతబాగా అరిసెలు వస్తాయి. బియ్యం దంచేదాకా ప్రతి పూటా కడిగి, తాజానీరు పోస్తుండాలి. నానిన బియ్యాన్ని వెదురుబుట్ట లేక చిల్లుల గిన్నెలో వడపోసి రోకళ్ళమీద పట్టిస్తే అరిసెలు బాగా వస్తాయి. రెండుమూడు సార్లు జల్లించి పిండి ఆరకుండా గట్టిగా నొక్కుతుండాలి. బెల్లం తురిమికొద్దిగా నీరుపోసి పొయ్యిమీద బాణాలి

అరిసెలు Read More »

Blackgram Jilebi / మినపపప్పుతో జిలేబీ

కావాలిసిన పదార్ధాలు ఒక కప్పు మైదాకావలసినవిమినప్పప్పు: 100 గ్రా.బియ్యం: 2 టేబుల్‌స్పూన్లుబెల్లం: పావుకిలోఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: కొద్దిగానూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానంమినప్పప్పుని సుమారు ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. బియ్యం గంటసేపు నాననివ్వాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి రుబ్బాలి. తరవాత అందులోనే ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ కూడా వేసి పావు కప్పు నీళ్లు పోసి పేస్టులా రుబ్బి సుమారు ఆరు గంటలపాటు పక్కన ఉంచితే పొంగుతుంది.పంచదార లేదా బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి, కుంకుమపువ్వు

Blackgram Jilebi / మినపపప్పుతో జిలేబీ Read More »

Google ad
Google ad
Scroll to Top