యానాం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఆటో ఢీకొని మృతి

ఎప్పుడూ బస్సులో రాకపోకలు సాగించే ప్రభుత్వ వైద్యుడు ఆ రోజు ద్విచక్రవాహనంపై వెళ్లారు. శిరస్త్రాణం ధరించి జాగ్రత్తగా వెళ్తున్నా.. వ్యతిరేక మార్గంలో దూసుకొచ్చిన ఆటో ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పావాదతే వెంకటేశ్వర నాయక్(36) ఆయిదేళ్ల క్రితం యూపీఎస్సీ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య సర్వీసుకు ఎంపిక య్యారు. రెండేళ్ల పాటు పుదుచ్చేరిలో, తర్వాత మూడేళ్లగా యానాం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తు న్నారు. దంతవైద్యురాలైన భార్య, ఇద్దరు పిల్లలతోకాకినాడలో నివసిస్తూ […]

యానాం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఆటో ఢీకొని మృతి Read More »