ఆత్మహత్యలు

ఒత్తిడి(STRESS)ని తగ్గించుకోండి ఇలా!

ఒత్తిడి సహజం. దీన్ని మనమంతా ఎదుర్కొంటూనే ఉంటాం. పరీక్ష తప్పినప్పుడో, ఉద్యోగం దొరకనప్పుడో, పని భారం పెరిగినప్పుడో, సంబంధాలు దెబ్బతిన్నప్పుడో, ఆర్థికంగా కుదేలైనప్పుడో, పిల్లలు మాట విననప్పుడో.. ఇలా దైనందిన వ్యవహారాల్లో ఎప్పుడో అప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి మంచిదే. స్వల్పస్థాయిలో మనకు మేలే చేస్తుంది. పనులు త్వరగా ముగించేలా, ప్రమాదాలను తప్పించుకునేలా, అప్రమత్తంగా ఉండేలా తోడ్పడుతుంది. అదే తీవ్రమై.. అనవసరంగా పలుకరిస్తుంటే.. దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో …

ఒత్తిడి(STRESS)ని తగ్గించుకోండి ఇలా! Read More »

పాఠశాలలో నిర్వలేని ఒక ముఖ్యమైన నైపుణ్యం – ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ‘ జీవించడం’

ఈ నైపుణ్యం నేర్వనందువల్లనే, ఎన్నో జీవితాలు మొగ్గలోనే మాడిపోతున్నాయి. నిజానికి లౌకికంగా చూసినా, అలౌకికంగా చూసినా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఏజీవికీ లేని మాట్లాడటం అనే నైపుణ్యం మానవుడి సొంతం. మిగతాజీవులకూ తెలివితేటలు ఉన్నా, మానవుడి తెలివి అద్భుతం. ఆదిమ మానవుడి నుంచి ఇప్పటిదాకా జీవన విధానం ఎంతో మారిపోయింది. విద్యా, వైద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందాయి. కాబట్టి, బతికివుంటే ఎన్నో అద్భుతాలు చూస్తాం. అందుకే కరుణశ్రీ గారు… చచ్చిపోయినట్టి …

పాఠశాలలో నిర్వలేని ఒక ముఖ్యమైన నైపుణ్యం – ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ‘ జీవించడం’ Read More »