కాఫీ

కాఫీ తాగడం చెడ్డ అలవాటా? కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదా?

చాల మందికి తెల్లారి లేచిన తరువాత కప్పు కాఫీ తాగితేకాని బండి కదలదు కనుక కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న ప్రశ్న పుట్టక మానదు. మోతాదు మించకుండా ఉన్నంత సేపు కాఫీ చాల మందికి మంచే చేస్తుందని తెలిసినవారు తీర్మానిస్తున్నారు. మోతాదు అంటే రోజుకి మూడు-నాలుగు కప్పులు. కప్పు అంటే 8 ఔన్సులు (230 మిల్లీలీటర్లు). కాఫీ తాగగానే ఉత్సాహం పుట్టడానికి కారణం కెఫీను అనే రసాయనం! ఉరమరగా కప్పు ఒక్కంటికి 100 మిల్లీగ్రాములు కెఫీను …

కాఫీ తాగడం చెడ్డ అలవాటా? కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదా? Read More »

కాఫీ తయారీ విధానాలు

దక్షిణ భారతీయుల జీవితాలలో కాఫీకి ప్రత్యేక స్థానం ఉంది. మనం కాఫీ అన్న ప్రతీసారీ పాలు, పంచదార కలిపిన ఫిల్టర్ కాఫీ గురించే తలుస్తాము! అయితే కాఫీ ప్రపంచంలో ఈ రకం కాఫీ కేవలం చిన్న భాగం ఆక్రమిస్తుంది. “కాఫీ” దానికి అదే పెద్ద సబ్జెక్టు, దాని ఆధారంగా కెరీయర్లు(careers) కూడా ఉన్నాయి. అలాంటి కాఫీ గురించి సంపూర్ణంగా ఇక్కడ మాట్లాడే అర్హతలు నాకు లేవు కానీ కాఫీని ప్రేమించే వాడిగా నాలుగు ముక్కలు వ్రాయగలను. పచ్చటి …

కాఫీ తయారీ విధానాలు Read More »

Available for Amazon Prime