సిగ్నల్ యాప్
మామూలు మొబైల్ కాల్ తరహాలో సిగ్నల్ యాప్‌లో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. మీ ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళతాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్ యాప్‌లో వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ […]
You must be logged in to post a comment.