Logo Raju's Resource Hub

తుపాన్లు

Cyclone Montha: (October 27th 2025 to October 29th 2025) – Dos And Don’ts To Stay Safe

Andhra Pradesh is on high alert as Cyclone Montha is expected to hit the Kakinada coast by October 28, bringing strong winds and heavy rainfall. The India Meteorological Department (IMD) forecasts winds of 90-100 kmph, with the cyclone’s impact likely starting from October 26 in coastal districts. The deep depression over the Bay of Bengal is intensifying […]

Cyclone Montha: (October 27th 2025 to October 29th 2025) – Dos And Don’ts To Stay Safe Read More »

గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్దిష్టమైన అర్థాలు

శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అనగా, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం. గాలివాన, తుపాను, చక్రవాతం గాలితో వచ్చే వాన గాలివాన (storm or windstorm). ఈ గాలి వేగం ఒక హద్దు (గంటకి 75 మైళ్లు

గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్దిష్టమైన అర్థాలు Read More »

తుఫాన్లకు పేర్లు

1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B. కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B. ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక. 1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ

తుఫాన్లకు పేర్లు Read More »

తుపాన్లు

తుపాన్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి?   సముద్రపు నీరు ఆవిరైనప్పుడు అక్కడి గాలి వేడెక్కుతుంది. వేడెక్కువైన గాలి తేలిక పడి పైకి వెళ్లిపోతుంది. దీంతో అక్కడ ఖాళీ (వ్యాక్యూమ్) ఏర్పడి పీడనం తగ్గుతుంది. అధిక పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటుకు గాలి ప్రవహిస్తుంది. పీడనం తగ్గేకొద్దీ గాలి వేగం పెరుగుతుంది. సముద్ర వాతావరణంలో ఈ అలజడి ఏర్పడినప్పుడు, అక్కడ పీడనం తగ్గిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియను ద్రోణి (టర్ఫ్) అంటారు. ఇది

తుపాన్లు Read More »

Google ad
Google ad
Scroll to Top