Logo Raju's Resource Hub

పూలమొక్కలు

లోరె పెటాలమ్

ముదురు గులాబీ రంగు పూలు, అండాకారంలో నిగారింపుతో కనిపించే ఆకులు లోరోపెటాలమ్ ప్రత్యేకత. వీటిలో అనేక రకాలున్నప్పటికీ, ఎక్కవ వాడుకలోకి వచ్చంది లోరోపెటాలమ్ చైనీ సుబ్రం. వీటికి బద్దెల్లాగుండే పూలరెక్కల వలన వీటికి ఆ పేరు వచ్చింది.ఈ మొక్కలు మూడునుండి ఐదుఅడుగుల ఎత్తువరకు పెరిగే పొద. ఆకులు గోధుమ కలిసిన ఎరుపు రంగులో అండాకారంలో కొనదేలి ఉంటాయి.పూలు ముదురు గులాబీ రంగులో కంటికింపుగా కనిపిస్తాయి. ఒకటి రెండు సెంటీ మీటర్లలో బద్దెల్లాగా నాలుగు నుంచి ఆరు రేకలు […]

లోరె పెటాలమ్ Read More »

మాల్ఫిజియా పూల మొక్కలు

మెరిసే ఆకులు, నక్షత్రాల లాంటి పూలు, పగడాలని గుర్తు చేసే కాయలతో నిండుగా కనిపించే మొక్కలు మాల్ఫిజియా మాల్ఫీజియా మొక్కకు . తెలుపు, గులాబీ రంగుల పూలు ఏడాదంతా పూస్తాయి. ఈ మొక్కల ఆకులు హోలీ మొక్కను పోలి ఉండటం వల్ల దీన్ని సింగపూర్ లేదా డ్వార్ఫ్ హోలీ అని పిలుస్తారు. ఇది ఒకటి నుండి మూడడుగుల ఎత్తలో పెరిగే చిన్నపొద గుబురుగాముళ్లతో ఉండి కత్తిరింపులకు బాగా తట్టుకుంటుంది. దీని చిన్న ఆకులు ముదురాకు పచ్చ రంగులోమెరుస్తూ

మాల్ఫిజియా పూల మొక్కలు Read More »

తంబర్జియా

కంటి కింపైన రంగుల పూలతో పెరిగే తీగజాతి మొక్కలివి. ఈ మొక్కలు మన దేశానికి చెందినవే. నీలి, ఊదా రంగు పూలతో ప్రకాశవంతమైన కాషాయరంగులో నల్లని కంఠం గల పూలతో అలరించే బ్లాక్ ఐడ్ సుశాన్, తెల్లపూలు కలిగిన తంబర్జియా అల్ఫా, ఊదా రంగు పూలతో నీలి తంబర్జియా అన్నీ మనోహరంగాఉంటాయి. ఇవన్నీ ఏడాది పొడవునా పూలు పూస్తూ ఉండే తీగజాతి మొక్కలు. ఈ మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. త్వరగా పూయడం మొదలు పెట్టి ఏడాదంతా

తంబర్జియా Read More »

నోలీనా మొక్కలు

ముచ్చటైన ఆకృతితో ఎక్కడైనా పెంచుకునే అవకాశం ఉన్న మొక్కలు నోలినా.నోలినాను ముద్దుగా పోనీటైల్ పామ్, బాటిల్ పామ్,ఏనుగుపాదం మొక్క అని కూడా పిలుస్తారు. కాండం పైన సన్నగా కింద బంతి లాగా, బలంగా వెడల్పుగా ఉంటుంది. ఆహారాన్ని ఇవి కాండంలో దాచుకుంటాయి. మెక్సికో దేశానికి చెందిన ఈ మొక్కలు ఇప్పుడు అన్ని దేశాలలో లభిస్తున్నాయి. .తక్కువ నీటితో ఆరోగ్యంగా పెరుగుతాయి నోలీనా మొక్కలు. వయసు బాగాపెరిగినప్పటి నుండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వీటి ఆకులు కొమ్మ

నోలీనా మొక్కలు Read More »

వాడామల్లి

గులాబీలను పోలి ఉండి ఇంటికి కళను తీసుకు వస్తాయి ఈ పూలు. వీటిని గోమ్ ఫెర్నా అంటారు. శివుడికి, కుమారస్వామి బాగా ఇష్టమైన పూలు. ఒకసారి నాటితే ఏడాది వరకూ పూలుపూసే మొక్కలు ఇవి. నేలలోనూ, కుండీలలోనూ పెంచు కోవచ్చు. విండో ప్లాంటర్ల లో పెంచుకోవచ్చు. వెడల్పు మూతి కలిగిన వాటిని ఎంచుకుంటే మంచిది. పూలువాడిన తరువాత అవి తొట్టిలోనే పడి వాటినుంచి విత్తనాలు నేలపై పడి కొత్త మొక్కలు కొన్నివారాలలోనే పెరుగుతాయి.ఒక మొక్క చనిపోయేలోగా దాని

వాడామల్లి Read More »

ఐస్ ప్లాంట్ మొక్కలు

చిన్న చిన్న అందమైన పూలతో ప్రకాశవంతమైన పచ్చని ఆకులతో కనువిందు చేసే మొక్కలు ఐస్ ప్లాంట్ మొక్కలు. ఇంట్లో పెంచుకోవటానికి మరియు లాండ్ స్కేపింగ్ కు అనువుగా ఉంటాయి. సారవంతం కాని, నీటి వసతి లేని భూములలో కూడా చక్కగా త్వరగా, దట్టంగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితులలై నైనా చక్కగా పెరుగుతాయి.. రెండునుండి నాలుగడుల వరకూ విస్తరించే మొక్కలు ఇవి. వాలులో నాటటానికి, రాక్ గార్డన్ లోనూ, లాన్ల కోసం, కాలి బాటల పక్కన పెంచితే అందమైన

ఐస్ ప్లాంట్ మొక్కలు Read More »

రాక్ క్రీపర్

Rock Kreeper Plants….రాక్ క్రీపర్ఇళ్లపై అందంగా పెరిగే మొక్కే రాక్ క్రీపర్. దీని శాస్త్రీయ నామం పైకస్ ప్యుమిలా లేక పైకస్ రిటర్న్. ఈ మొక్కలను కాంక్రీట్ భవనాలను పచ్చగా మారుస్తాయి. తక్కువ సమయంలో అందమైన టోపియరీలుగా రూపొందించుకునే వెసులుబాటు ఉంది. వీటిని పెంచుకోవటం చాలా సులువు. ఎలాంటి నేలలోనైనా పెరుగుతాయి. ఎక్కువ ఎండలోనూ కొద్దిపాటి నీడలోనూ పెరుగుతాయి. సాధారణంగా రెండు నుంచి ఏడు మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఇంకా శ్రద్ధ తీసుకుంటే రెండు, మూడు అంతస్తులపైన కూడాపెరిగి

రాక్ క్రీపర్ Read More »

లిల్లీ పిల్లీ మొక్కలు

తెల్లటి పూలు, రంగుల ఆకులతో ఈ చెట్లు నిండుదనంగా ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం సిజీయం ఫ్లోరిబండా. వీటి పుట్టుక ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోనికి వస్తున్నాయి.రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో పెరిగే మొక్కలు ఇవి. గుబులుగా నిలువుగా పెరుగుతూ కత్తిరించేందుకు అనుకూలంగా ఉంటాయి. వీటి లేత ఆకులు ముదురు ఎరుపురంగులో ఉండి క్రమంగా ఆకుపచ్చ వర్ణంలోనికి మారి మెరుస్తూ ఉంటాయి. వీటి పూలు చిన్నవిగా, తెలుపు రంగులో ఉండి మంచి వాసన

లిల్లీ పిల్లీ మొక్కలు Read More »

Google ad
Google ad
Scroll to Top