Cooking Oils / వంటనూనెలు
ఆవనూనెఆవనూనెను ఆరోగ్యవంతమైన వంటనూనెగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. ఆవనూనె కొలస్ట్రాల్, గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గంచే గుణాలు కలిగి ఉంటుంది.ఆవనూనెతో వండిన చేపలకూర ప్రత్యేకమైన రుచి కలిగిఉంటుంది. ఆలివ్ నూనెఆవనూనెలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ 75 శాతం అత్యధికంగా ఉండటం వలన దీనిని ఉత్తమమైనది అని అంటారు. అనేక విలువైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వంట పూర్తవుతుండాగా చివరిలో […]
Cooking Oils / వంటనూనెలు Read More »
You must be logged in to post a comment.