Logo Raju's Resource Hub

నాన్ వెజిటేరియన్ వంటలు

గుడ్లు

1.పచ్చిగుడ్లు అ. దేహదారుడ్యాన్ని పెంచే వాళ్ళు ఈ పచ్చి గుడ్లను ఎక్కువ తీసుకుంటారు. అలా తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు వస్తాయి అని నిపుణులు చెపుతున్నారు. ఆ. ఈ పచ్చి గుడ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హృదయానికి సంబందించిన జబ్బులు వస్తాయి అని కూడా నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే పచ్చి గుడ్ల లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. 2.ఉడికించిన గుడ్లు అ. మన నిత్య జీవితం లో ఎక్కువ శాతం మంది ఉడికించిన గుడ్లును తింటారు. ఆ . ఈ ఉడికించిన […]

గుడ్లు Read More »

రొయ్యల కూరలు

Moghalayee Curry / మొఘలాయి రొయ్యల కూర కావల్సినవిరొయ్యలు- 250 గ్రాములుఉల్లిపాయలు- రెండుటొమాటోలు – రెండువెల్లుల్లి రేకలు – 10అల్లం ముక్క – చిన్నదిగరం మసాలా- అరచెంచాపసుపు – అరచెంచాపచ్చిమిర్చి – రెండు కాయలుకారం – చెంచాధనియాలు – చెంచానెయ్యి – రెండు చెంచాలునీళ్లు- రెండు కప్పులుఉప్పు – తగినంతతయారు చేసే విధానంరొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి

రొయ్యల కూరలు Read More »

Fish Varities

చేపల వేపుడు చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది. కావలిసినవిచేపముక్కలు : కిలోకారం : 2 టీస్పూన్లుధనియాల పొడి : టీ స్పూనుమెంతిపొడి : అరస్పూనుఅల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒకటేబుల్ స్పూన్ఉప్పు: తగినంతపసుపు : టీస్పూనునిమ్మరసం : 4 టీస్పూన్లునూనె : వేయించటానికి సరిపడినంత తీసుకోవాలి.కొత్తిమీర : కొద్దిగా బజారు నుండి కొనుగోలు చేసిన

Fish Varities Read More »

Mutton Varities

కాశ్మీరీ మటన్ పలావ్ కావలిసినవిమటన్ : అరకిలోబాస్మతి బియ్యం : 1 కిలో (అరగంటసేపు నానబెట్టుకోవాలి)పెరుగు : 2 స్పూన్లుశొంఠి పొడి : టీ స్పూన్యాలకుల పొడి : పావు స్పూనుకుంకుమపువ్వు : 2 గ్రాములుకారం : 2 స్పూన్లుగరం మషాలా : రెండు స్పూన్లుఉప్పు : రుచికి సరిపడా వేసుకోవాలి తయారు చేయువిధానంఒక వెడల్పాటి పాన్ లో నెయ్యువేసి వేడెక్కిన తరువాత మటన్ ముక్కలు, ఇంగువ వేసి రెండునిమిషాల పాటు వేయించాలి. తరువాత పెరుగు కలిపి

Mutton Varities Read More »

Chicken Varitires….చికెన్ తో వంటకాలు

Chicken Curry….కోడికూర కావల్సినవిచికెన్ : అరకిలోఅల్లం, వెల్లుల్లి : 5 టీస్పూన్లుకారం : 5 టీ స్పూన్లుఉప్పు : తగినంతనూనె : 4 టీస్పూన్లుఉల్లిముక్కలు : 2 కప్పులుటమాటో గుజ్జు : 1 కప్పుపచ్చిమిర్చి : నాలుగుకరివేపాకు : 2 రెబ్బలుధనియాల పొడి : 2 టీస్పూన్లుమిరియాల పొడి : అర స్పూనుకొత్తిమీర : కొద్దిగామసాలకోసం :జీలకర్ర : టీ స్పూను, సోంపు అర టీస్పూను, లవంగాలు 4, యాలకులు : రెండు, దాల్చిన చెక్క: చిన్నముక్క

Chicken Varitires….చికెన్ తో వంటకాలు Read More »

Google ad
Google ad
Scroll to Top