Rice veg kichidi… కిచిడి
బియ్యం: అరకిలోపెసరపప్పు: 150 గ్రాములుఇంగువ: చిటికెడుఎండుమిర్చి: మూడుఆవాలు: పావు టీస్పూనుకారం: అరటీస్పూనుపచ్చిమిర్చి: నాలుగుకరివేపాకు: నాలుగు రెబ్బలుపసుపు: పావుటీస్పూనుఉప్పు: తగినంతబంగాళాదుంప: ఒకటిబీన్స్: పదిక్యారెట్లు: రెండునెయ్యి: 4 టేబుల్స్పూన్లు తయారు చేయువిధానం : బియ్యం ఏదైనా గ్లాసుతో కొలచుకోవాలి. తరువాత పెసరపప్పు, బియ్యం కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. పాన్లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి, పసుపు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు గ్లాసు బియ్యానికి రెండు […]
Rice veg kichidi… కిచిడి Read More »
Raju's Resource Hub
You must be logged in to post a comment.