యు.కె వీసా ఎలా పొందాలి
యు.కె లో వీసా ప్రక్రియ యు.ఎ.యస్.తో పోలిస్తే తేలికగా ఉంటుంది . విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వనవసరం లేదు. వారు అన్ని డాక్యుమెంట్లతో కలిపి పూర్తి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.7-15 రోజుల్లో ప్రక్రియ ముగుస్తుందిదరఖాస్తులు ఆన్‌లైన్‌లో భర్తిచేసి సమర్పించటం కోసం తేదీ, సమయం, అపాయంట్ మెంట్ తీసుకోవాలి. యు.కెలో చదవానికి వీసా కోసం, న్యూపాయింట్స బేస్డ్ సిస్టమ్‌కు చెందిన Tier 4 – students క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలి. వీసా దరఖాస్తుఫారం, వీసా సమాచారం పత్రాలు లభించే …
You must be logged in to post a comment.