పాకశాస్త్ర ప్రవీణులు
కలినరీ ఆర్ట్స్ వంట చేయడం గొప్పకళ. ఇప్పుడు ఈ కళ ఎన్నో రకాల కోర్సులకు, ఉద్యోగాలకూ కేంద్రంగా మారింది. కాకాహోటల్ నుంచి కార్పొరేట్ కిచెన్ వరకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మంచి వేతనాలను వస్తాయి.ఆహార రంగానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ తగ్గదు. దాన్ని ఇంకాస్త అందంగా, ఆకర్షణీయంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించేది- కలినరీ ఆర్ట్స్. ఆకలిగా ఉన్నప్పుడు కంటికెదురుగా ఘుమఘుమల ఆహారముంటే ఎవరికైనా నోరూరుతుంది.ఆహారాన్ని వివిధ రంగులతో, కొత్త రుచులతో అందించే ప్రయత్నం చేసేవారు […]
పాకశాస్త్ర ప్రవీణులు Read More »
You must be logged in to post a comment.