ఇంజనీరింగ్.. ఈ బ్రాంచులు చదివితే పోటీ తక్కువ.. అవకాశాలు ఎక్కువ
ఇంజనీరింగ్లో ఎక్కువ మంది విద్యార్థుల ఆప్షన్లు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లే. ఈ కోర్ బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే భావనే దీనికి కారణం. అయితే బీటెక్ స్థాయిలో వినూత్న బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి.. ఏరోనాటికల్, మైనింగ్, కెమికల్, మెటలర్జికల్, బయోటెక్నాలజీ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. స్వీయ ఆసక్తితోపాటు అవకాశాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఈ వినూత్న బ్రాంచ్లను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. …
ఇంజనీరింగ్.. ఈ బ్రాంచులు చదివితే పోటీ తక్కువ.. అవకాశాలు ఎక్కువ Read More »
You must be logged in to post a comment.