బీటెక్ తర్వాత క్యాట్ లేక గేట్ ఏది చేయాలి.
బీటెక్ పూర్తవ్వబోతోందా..! మరి ఆ తర్వాత లక్ష్యం ఏమిటి.. గేట్పై గురిపెట్టాలనుకుంటున్నారా.. లేదా క్యాట్లో సత్తా చాటాలనే ఆలోచన ఉందా..?! అసలు ఈ రెండింట్లో దేనికి హాజరవ్వాలో తేల్చుకోలేకపోతున్నారా..! త్వరలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఉపయోగపడేలా క్యాట్ లేదా గేట్లో దేన్ని ఎంచుకోవాలి.. ఎవరికి ఏది బెటర్… క్యాట్, గేట్లలో ఏది తేలిక.. ఏది కఠినం..? క్యాట్ సానుకూలతలు–ప్రతికూలతలు.. గేట్ సానుకూలతలు–ప్రతికూలతలపై ప్రత్యేక కథనం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఉన్నత విద్య పరంగా ప్రముఖంగా అందుబాటులో …
You must be logged in to post a comment.