ప్రాచీన భారతం
Pratistanapuram.. ప్రతిష్టాన పురం…చంద్రవంశపు రాజైన పురూరవుని రాజధాని. ఇతని తండ్రి బుధుడు, తల్లి ఇళ. అలహాబాద్, ఝూన్సీలహాబాద్, ఝూన్సీ Gokulam వ్రేపల్లె : (గోకులం) మధురకు దగ్గరలో కలదు. గోకుల్ అనే పేరుతో పిలువబడుచున్నది. శ్రీకృష్ణుని పెంపుడు తల్లిదండ్రులు యశోదా నందులకు చెందిన ప్రాంతం. శ్రీకృష్ణుని బాల్యమంతా వ్రేపల్లెలోనే గడిచింది. శ్రీకృష్ణుడు పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించిన ప్రాంతం. Madhuvanam/Madhupuram…మధుపురం/మధువనం శ్రీకృష్ణుని మేనమామ, ఊగ్రసేనుని కుమారుడు కంసుని రాజ్యం మధుర. దీని రాజధాని మధుపురం. (మధుర ప్రస్తుతం […]
You must be logged in to post a comment.