కామర్స్‌తో మంచి కేరీర్
అబ్బాయి ఏం చదువుతున్నాడు…? ఇంటర్ అయిపోతోంది… తర్వాత ఏమి చదువుతాడో వాడిష్టం..! ఇంతకీ ఇంటర్‌లో ఏ గ్రూపు మీ వాడిది..?! మా వాడికి సైన్స్ అంటే ఇష్టం లేదు… అందుకే సీఈసీలో చేర్పించాం..అబ్బే సీఈసీ చదివిన వాళ్లకు ఒకటీ రెండు కోర్సులు తప్ప ఇంకేమున్నాయి… పైగా ఉద్యోగావకాశాలు కూడా తక్కువే…అందుకే మా అమ్మాయిని బలవంతంగా బైపీసీలో చేర్పించా…! ఇదీ ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంభాషణ..! వాస్తవానికి సీఈసీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు అనేకం!! […]
కామర్స్‌తో మంచి కేరీర్ Read More »
You must be logged in to post a comment.