సీరియల్ పాటలు
ఇపుడు సినిమా పాటలే వినేలా ఉంటాయి, కానీ ఒకపుడు సినిమా పాటల్ని మించిన పాటలు సీరియల్ లో ఉండేవి , అందులో చాలా వారికి ఈటీవీ లో వచ్చిన సుమన్ రచించిన పాటలే సినిమాలకి మించి ఉండేవి , అప్పట్లో ఆడియో క్యాసెట్ రూపంలో వచ్చి అవి సినిమాలకి మించిన క్యాసెట్లు అమ్ముడయేవి. అంతరంగాలు అనే సీరియల్ నుండి మొదలయిన ఈ ప్రస్థానం చాలా రోజులు కొనసాగింది , కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు , …
You must be logged in to post a comment.